Parliament Winter Sessions సవాళ్లు.. Pegasus - Petrol ధరల మంట వరకూ || Oneindia Telugu

2021-10-26 674

Winter Sessions of Parliament to be held from 29th November to 23rd December
#ParliamentWinterSessions
#Pegasus
#PMModi
#PetrolDieselPrice
#Congress

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ప్రతిపక్ష యూపీఏ- తమ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదివరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే అర్ధాంతరంగా ముగించిన పరిస్థితుల్లో.. అందరి దృష్టీ తాజా సెషన్స్ మీదే ఉన్నాయి. మరోసారి అలాంటి సన్నివేశాలను చూడాల్సి వస్తుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.